- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అవమానం తట్టుకోలేకపోయా.. చెప్పకుండానే అలా చేశారు
సీనియర్ నటి టబు తన కెరీర్‌లో ఎదురైన ఓ ఊహించని సంఘటనను గుర్తు చేసుకుంది. 1999లో వచ్చిన అమీర్ ఖాన్ సినిమా ‘మన్’లో మొదట

X
దిశ, సినిమా : సీనియర్ నటి టబు తన కెరీర్‌లో ఎదురైన ఓ ఊహించని సంఘటనను గుర్తు చేసుకుంది. 1999లో వచ్చిన అమీర్ ఖాన్ సినిమా ‘మన్’లో మొదట తనను ఎంపిక చేసిన మేకర్స్ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించినట్లు తెలిపింది. ‘చిత్రం కోసం అమీర్‌తో నా ఫొటో షూట్ నిర్వహించారు. కానీ, ఆ తర్వాత తెరవెనుక ఏమి జరిగిందో నాకు తెలియదు. కనీసం ఎవరూ తెలియజేయలేదు. నా స్థానంలో మనీషా కోయిరాలను ఎంపిక చేశారు. ఒక్కసారిగా షాక్ అయిన నేనూ.. అయోమయంలో పడిపోయా. అయినప్పటికీ దాని గురించి ఎక్కడ, ఎవరితో పెద్దగా మాట్లాడలేదు. నిరాశ, అవమానాన్ని అనుభవించానే తప్పా.. ఎవరిమీద పగ పెంచుకోలేదు’ అంటూ తన గతాన్ని షేర్ చేసుకుంది.
Also Read.. న్యూడ్ వీడియో లీక్.. సూసైడ్ అటెంప్ట్ చేసిన లేడీ సింగర్
Next Story






