పెళ్లి చేసుకుంటే భర్త దాని కోసమే ఒత్తిడి చేస్తాడు : Mumaith Khan

by Dishaweb |
పెళ్లి చేసుకుంటే భర్త దాని కోసమే ఒత్తిడి చేస్తాడు : Mumaith Khan
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో కెరిర్ ప్రారంభించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక ప్రస్తుతం ఆఫర్లు లేక మళ్లీ తిరిగి తన ఊరికే వెళ్లిపోయిందని కొంతమంది అంటున్నారు. అయితే రీసెంట్‌గా ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న ముమైత్ ఖాన్.. పెళ్లెప్పుడు చేసుకుంటావు? అనే ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ, పెళ్లయిన తర్వాత భర్త మారిపోతాడు. పిల్లలు కనాలని ఒత్తిడి చేస్తాడు. మనం ఏం చేసినా అడ్డు చెప్పాలనే ప్రయత్నిస్తాడు. ఏ విషయంలో కూడా సపోర్ట్ దొరకదు. పెళ్లి చేసుకుంటే మన మొదటి జీవితానికి సంబంధం ఉండదు. మన ఇష్టంగా ఉండటం కుదరదు. అందుకే నాకు ఇంత వయసొచ్చిన పెళ్లి గురించి ఆలోచించడం లేదు’ అని చెప్పింది.

Read more:

Shraddha Das : అందాల డోస్‌ పెంచి క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్ధా దాస్‌

భర్తకు దూరమయ్యాక వాటికి దగ్గరవుతోన్న మెగా డాటర్.. పిక్స్ వైరల్

ఆ విషయంలో అస్సలు రాజీపడను : Taapsee Pannu

Next Story

Most Viewed