లవర్‌తో విడిపోయిన శృతి హాసన్.. ఆ హీరో కారణంగానేనా?

by Disha Web Desk 8 |
లవర్‌తో విడిపోయిన శృతి హాసన్.. ఆ హీరో కారణంగానేనా?
X

దిశ, సినిమా : స్టార్ బ్యూటీ శృతిహాసన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా శృతి హాసన్ లవ్ ఎఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఈ బ్యూటీ చాలా మందితో డేటిం** లో ఉన్నట్టు ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కెర్లు కొట్టాయి. కానీ ఈ బ్యూటీ చాలా రోజుల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాతాను హాజరికతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ తన బాయ్ ఫ్రెండ్‌తో పైవేట్‌గా దిగిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరు వీలైనప్పుడు కలుసుకుంటారని, చాలా క్లోజ్‌గా మూవ్ అవుతారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? శృతిహాసన్ తన లవర్ శాంతాను హాజిరికాకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓ హీరో కారణంగా వీరిద్దరు విడిపోయారంట.

దీనికి కారణం వీరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, అంతే కాకుండా శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోస్ కూడా డిలీట్ చేసింది. దీంతో శృతిహాసన్ ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోతో డేటిం చేస్తోందని,అందుకే బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిందనే వార్తలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed