Karan Johar: ముగ్గురు ‘గే’ లతో హోటల్లో సెక్స్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్?

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-31 11:52:44  IST  )

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

Karan Johar: ముగ్గురు ‘గే’ లతో హోటల్లో సెక్స్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరణ్ నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు డైరెక్టర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘కాఫీ విత్ కరణ్’ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా, కరణ్ జోహార్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు స్టార్ హీరోలపై షాకింగ్ ట్వీట్లు చేస్తూ దుమారం రేపుతుంటాడు. ఇప్పుడు ఏకంగా కరణ్ జోహార్‌పై ఓ పోస్ట్ షేర్ చేసి సంచలనం సృష్టించాడు. ‘‘కరణ్‌జోహార్ USAలోని రిట్జ్ కార్ల్టన్ హోటల్ లాస్ ఏంజిల్స్‌లో ముగ్గురు ‘గే’లతో సెక్స్ చేశాడు’’ అంటూ కరణ్ ఫొటోను షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆమె నన్ను రాత్రి 11 గంటలకు రమ్మంది.. క్యాస్టింగ్ కౌచ్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎందుకు పక్కన పెడుతున్నారు?

Next Story