- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నటిని దాండియా కర్రలతో కొట్టిన కొరియోగ్రాఫర్.. గుర్తుచేసుకుని ఏడ్చిన సోనాలి
నటిని దాండియా కర్రలతో కొట్టిన కొరియోగ్రాఫర్.. గుర్తుచేసుకుని ఏడ్చిన సోనాలి
by Phanindra |
దివంగత కొరియోగ్రాఫర్, తన గురువు సరోజ్ ఖాన్‌ను తలచుకుంటూ మరోసారి ఎమోషనల్ అయింది సోనాలి బింద్రే.

X
దిశ, సినిమా: దివంగత కొరియోగ్రాఫర్, తన గురువు సరోజ్ ఖాన్‌ను తలచుకుంటూ మరోసారి ఎమోషనల్ అయింది సోనాలి బింద్రే. ఈ మేరకు 1999లో వచ్చిన ‘దిల్ హాయ్ దిల్ మే’ సినిమాలోని ‘చాంద్ ఆయా హై’ పాటకుగానూ సరోజ్‌గారితో మొదటిసారి పనిచేసినట్లు తెలిపిన సోనాలి.. ఆమెను చూసిన మొదటి క్షణమే భయమేసిందని చెప్పింది. ‘ఈ పాటలో నేను గర్బా నృత్యం చేయాల్సివుంది. ఇలాంటి డ్యాన్స్ చేయడం అదే తొలిసారి. దానికి సరోజ్ జీ కొరియోగ్రఫీ చేశారు. నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆమె దాండియా కర్రలను నాపైకి విసిరేది. తప్పు అని గంభీరంగా చెప్పినపుడు నేను చాలా భయపడ్డాను’ అంటూ సరోజ్‌తో తనకున్న రిలేషన్‌ను గుర్తుచేసుకుంటూ ఇండస్ట్రీలో ఆమె లేని లోటు తీర్చలేనిదంటూ బాధపడింది.
Next Story






