Trisha Krishnan : మత్తెకించే ఫోజులతో మరోసారి ఆకట్టుకుంటున్న త్రిష..

by Dishafeatures1 |
Trisha Krishnan : మత్తెకించే ఫోజులతో మరోసారి ఆకట్టుకుంటున్న త్రిష..
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ 40 సంవత్సరాల వయసు దాటినా ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిలా కనబడుతుంది. అంతగా గ్లామర్ ను మెయిన్ టైన్ చేస్తుంది. ఇక ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో తిరిగి కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ చిన్నది.. ఈ సమయంలో ఐశ్వర్యారాయ్ కన్నా త్రిష మీదే అందరి చూపులు నిలిచిపోయాయి. అంత అందంగా ఉండటం ఈ వయసులో ఎలా సాధ్యమంటూ హీరోలు, దర్శకుల నుంచి అభిమానుల వరకు అందరి ప్రశ్న అదే. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో బాగంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ సారీ లో ఎంతగానో ఆకట్టుకుంటుకుంది. ఒక్కొక్క యాంగిల్ లో దేవకన్యల మెరిసిపోయింది.






Next Story

Most Viewed