అర్థంలేని అభ్యుదయవాదం.. Hollywood నటులపై Shruti Haasan

by Phanindra |   (  Updated:2022-12-28 09:23:46  IST  )

37 ఏళ్ల హాలీవుడ్ నటి మ్యాగీ గిల్లెన్‌హాల్ 55 ఏళ్ల వ్యక్తికి ప్రియురాలిగా నటించలేనని ఆ ఆఫర్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.

అర్థంలేని అభ్యుదయవాదం.. Hollywood  నటులపై Shruti Haasan
X

దిశ, సినిమా : 37 ఏళ్ల హాలీవుడ్ నటి మ్యాగీ గిల్లెన్‌హాల్ 55 ఏళ్ల వ్యక్తికి ప్రియురాలిగా నటించలేనని ఆ ఆఫర్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ న్యూస్ కాస్త వైరల్ కాగా దీనిపై శ్రుతి హాసన్ వ్యంగ్యంగా స్పందించింది. హాలీవుడ్ నటీమణుల అభ్యుదయ, ప్రగతిశీల వాదనలను నాన్సెన్స్‌గా పేర్కొంది. ఇది పురుషాధిక్య సమాజమని, సినీ పరిశ్రమలోనూ ఇదే కొనసాగుతుందన్న ఆమె..యాభై ఏళ్ల పురుషుడికి 20 ఏళ్ల అమ్మాయి ప్రేయసిగా నటించడం సాధారణ విషయమేనని అభిప్రాయపడింది. సొసైటీలోనూ ఇది సాధారణమైపోయిందన్న ఆమె..ఏదేమైనా తాను ఏజ్ డిస్కషన్‌కు సంబంధించిన వివాదంలోకి రాకుండా ఉండాలనుకుంటున్నట్లు ముగించింది.

ఇవి కూడా చదవండి : Rumours పై స్పందించిన Anchor Suma

Next Story