పింక్ డ్రెస్‌లో సారా అలీఖాన్ హాట్ ట్రీట్.. ఫొటోలు వైరల్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా సారా అలీఖాన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

పింక్ డ్రెస్‌లో సారా అలీఖాన్ హాట్ ట్రీట్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా సారా అలీఖాన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సింబాతో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇటీవల మర్డర్ ముభారక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజెంట్ ఏ కొత్త సినిమా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, సారా అలీఖాన్ బార్బీ డాల్ డ్రెస్‌లో దర్శనమిచ్చి అందరికీ హాట్ ట్రీట్ ఇచ్చింది. కబోర్డ్‌లో కూర్చుని మత్తెక్కించే చూపలతో మాయ చేసింది. అలాగే బెడ్‌పై అమ్మడు పడుకుని స్టిల్స్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ ఫొటోలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన వారంతా బార్బీ డాల్ చెల్లెలివా లేక ప్రపంచ సుందరివా అని పొగుడుతున్నారు.

(Video Link Credits to Sara Ali Khan Instagram Channel)

Next Story