- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: ముద్దు పెడుతూ ఫొటోకు ఫోజు ఇచ్చిన సమంత
సమంత, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సమంత, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టింది. హిట్స్ , ఫ్లాప్ అని అని పట్టించుకోకుండా ప్రతి సినిమాని ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేస్తుంది. ఇదిలా ఉండగా.. సామ్ సినిమాల నుంచి కాస్తా విరామం తీసుకొని విదేశాల్లో చిల్ అవుతుంది. దీనికి సంబందించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు మా సామ్ ఎప్పుడు ఇలా నవ్వుతు ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మేము వేసే పంచులు వల్లే.. సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడంటున్న హైపర్ ఆది..
అది చేద్దాం కానీ పెళ్లి వద్దంటూ.. నటి అంజలిని మోసం చేసిన స్టార్ హీరో కొడుకు
Next Story






