Sai Pallavi: మహేష్‌కు చెల్లిగా కనిపించనున్న సాయిపల్లవి?

by Prasanna |
Sai Pallavi: మహేష్‌కు చెల్లిగా కనిపించనున్న సాయిపల్లవి?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఒక సిస్టర్ రోల్ ఉంటుందని, ఆ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట మేకర్స్. అయితే తన సినిమాలో ప్రధాన పాత్రకే ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి.. ఈ పాత్రకు ఒప్పుకుంటుందో? లేదన్నది తెలుసుకోవాలిసి ఉంది. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఇవి కూడా చదవండి : ‘NTR30’ సినిమా టైటిల్ లీక్.. ఖుషీలో అభిమానులు!

Next Story