- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యాప్స్ లో నా ఫొటోలు వాడొద్దు.. బోల్డ్ బ్యూటీ వార్నింగ్
బెట్టింగ్ అప్లికేషన్ల ప్రచారం కోసం తన ఫొటోలు లేదా రీళ్లను ఉపయోగించవద్దని నటి రుబీనా దిలైక్ నెటిజన్లను హెచ్చరించింది

X
దిశ, సినిమా : బెట్టింగ్ అప్లికేషన్ల ప్రచారం కోసం తన ఫొటోలు లేదా రీళ్లను ఉపయోగించవద్దని నటి రుబీనా దిలైక్ నెటిజన్లను హెచ్చరించింది. ఈ మేరకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో గోప్యత చాలా అవసరమని, తాను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది. ‘నా ఫ్యాన్స్ క్లబ్‌లు కొన్ని నా రీల్స్, ఫొటోల ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నాయని నేను గమనించాను. పర్సనల్ లైఫ్‌లో నాకు కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. నేను ప్రోత్సహించలేని వాటిని నా పర్మిషన్ లేకుండా ప్రమోట్ చేయవద్దు’ అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ నోట్ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: సుశాంత్ చనిపోగానే రియా వేశ్యగా మారిందా? ప్రియాంక సంచలన ఆరోపణలు
Next Story






