- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్క సెక్సీ వీడియో లీక్‌తో.. హీరోయిన్ కెరీర్ నాశనం అయిపోయింది..
రియా సేన్.. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలేస్తుందనుకున్నంత సక్సెస్ అందుకుంది.

దిశ, సినిమా: రియా సేన్.. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలేస్తుందనుకున్నంత సక్సెస్ అందుకుంది. కానీ అంతలోనే ఢీలా పడిపోయింది. ఇండస్ట్రీకే దూరం కావాల్సి వచ్చింది. కారణం బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న సెక్సీ వీడియో లీక్ కావడం. రాయల్ ఫ్యామిలీకి చెందిన రియా.. హీరోయిన్ అయిన తల్లి మున్ మున్ సేన్ కూతురిగా ఐదేళ్లకే తెరపై కనిపించింది. 2001లో వచ్చిన ‘స్టైల్’ సినిమాతో కథానాయకిగా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ‘జన్‌కార్ బీట్స్’, ‘అనంతభద్రమ్’ లాంటి మూవీస్‌తో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. కానీ ఈ సమయంలో ఆమె ఎఫైర్స్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. అక్షయ్ ఖన్నా, సల్మాన్ రష్దీ, క్రికెటర్ శ్రీశాంత్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యాక్టర్ అష్మిత్ పటేల్‌తో ఉన్న ఎంఎంఎస్ లీక్ కావడంతో కెరీర్ కొలాప్స్ అయిపోయింది. అది ఫేక్ వీడియో అని చెప్పినా.. కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేశారనే విమర్శలు అందుకుంది. మొత్తానికి ఈ ఘటన కారణంగా బాలీవుడ్‌కు పూర్తిగా దూరమైంది.
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇతర భాషల్లో నటించడం మొదలుపెట్టింది రియా. తెలుగుతోపాటు మలయాళం, బెంగాలీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఆమె.. ‘అలీషా’, ‘రాగిణి ఎంఎంఎస్ : రిటర్న్’, ‘పాయిజన్’, ‘మిస్ మ్యాచ్ 2’ లాంటి వెబ్‌సిరీస్‌లు కూడా చేసింది. కానీ అంతకు ముందు ఉన్న మ్యాజిక్ వర్కౌట్ కాలేదు.
- Tags
- Riya Sen






