- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ-గోపీచంద్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ‘ఓజీ’ బ్యూటీ!
ప్రస్తుతం తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్.

X
దిశ, సినిమా: ప్రస్తుతం తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్.. తెలుగులో మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నటనతోనే కాకుండా అందం, అభినయం, అమాయకత్వంతో అభిమానుల మనసు గెలుచుకున్న నటి అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’లో కథానాయికగా నటిస్తున్న అమ్మడు.. తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. స్టోరీ డిమాండ్ మేరకు ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతుండగా మొయిన్ హీరోయిన్‌గా ప్రియాంకను సెలక్ట్ చేశారట మేకర్స్. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Next Story






