Vijay Deverakonda తో బెడ్ రూమ్ సీన్స్.. Raashi Khanna ఫొటోలు వైరల్

by Chukka Sudharani |   (  Updated:2022-10-21 16:30:48  IST  )

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖన్నా మొదటి సినిమాతోనే ఫిదా చేసింది.

Vijay Deverakonda తో బెడ్ రూమ్ సీన్స్.. Raashi Khanna ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖన్నా మొదటి సినిమాతోనే ఫిదా చేసింది. ఈ సినిమా క్లాసిక్ హిట్ అవడంతో రాశీ ఖన్నా పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో మారు మోగిపోయింది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. వచ్చిన అవకాశాలు అన్నింటిని ఉపయోగించుకుంటూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ తాను ఇప్పటి వరకు తీసిన ప్రతి ఒక్క మూవీలో పద్ధతిగా లవర్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన రాశి.. ఎవరూ ఊహించిన విధంగా 'వరల్డ్ ఫేమస్ లవర్'లో విజయ్ దేవరకొండ‌తో బెడ్ సీన్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మూవీ ఆశించినంత హిట్ కానప్పటికీ రాశి కన్నా ఫొటోస్, వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. దీంతో ఒక్క సారిగా తన పేరు మొత్తం పడిపోయింది. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడిప్పుడు కాస్త మళ్లీ పుంజుకుంటున్న భామ.. ఇలాగే బిజీగా ఉంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి :

నందుపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మి.. వాష్ రూమ్ కెమెరాలు అంటూ..

Next Story