విడాకులకు సిద్ధమైన మరో స్టార్ జంట.. ఈ రహస్యం బట్టబయలు చేసిన పనిమనిషి

by Dishanational2 |
విడాకులకు సిద్ధమైన మరో స్టార్ జంట.. ఈ రహస్యం బట్టబయలు చేసిన పనిమనిషి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చిత్రపరిశ్రమలో విడాకులు తీసుకొని విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీనటులు, కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకుంటున్నారు. కాగా, సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ లవ్‌లీ కపుల్ దీపికా పదుకునే, రన్వీర్ సింగ్ త్వరలో విడాకులు తీసుకోనున్నారంట. గత కొన్ని రోజుల క్రితం రన్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫొటోగ్రాఫీపై దీపిక తల్లిదండ్రులు ఆయన్ను దూరం పెట్టారంట, ఇదే క్రమంలో దీపిక రన్వీర్ బ్రేయిన్ వాష్ చేసి విడాకులు ఇచ్చేలా మార్చేసిందని టాక్. దీంతో గత కొన్ని రోజుల నుంచి వీరు దూరంగా ఉంటున్నట్లు, ఈ విషయాన్ని ఏకంగా ఆ వారి ఇంట్లో పనిమనిషి తెలిపినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. ఇక నిజంగానే వీళ్లు విడిపోతున్నారో లేదో తెలియాలంటే వీటిపై దీపిక, రన్వీర్ స్పందించాల్సిందే అంటున్నారు తమ అభిమానులు.

Read more:

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మిస్సింగ్..? సీబీఐ అదుపులో ఉన్నాడా..?



Next Story

Most Viewed