- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్‌పై రామ్ చరణ్ స్పెషల్ ఇంట్రెస్ట్.. కారణమేమిటంటే?
దిశ, వెబ్‌డెస్క్ : కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో వరస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్ : కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో వరస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్సీ15లో నటిస్తుంది. అయితే ఈ సినిమాకు ముందుగా రష్మిక లేదా పూజా హెగ్దే అనుకున్నారంట. కానీ రామ్ చరణ్ తన ఇష్టంగా కియారాను తీసుకుందాం అంటూ తెలిపాడంట. ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగా క్రేజీ ఉన్న అమ్మాయి అంటే కియారానే తననే ఈసినిమాలో తీసుకుందామని. కియారాతో ఆల్రెడీ నటించిన చరణ్ హిట్ కొట్టలేకపోయాడు. ఇది కూడా ఓ కారణం అని టాక్ ఉంది.
ఇక దీనిపై సినీ పరిశ్రమలో గుస గుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్‌కు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమెందుకు అని పలువురు తమ అభిప్రయాయం వ్యక్తం చేస్తుంటే మరికొందరు రామ్ చరణ్ కావాలనే కియారాను సెలక్ట్ చేసుకున్నాడంటున్నారు.






