Rakul Preet Singh : గ్రీన్ బికినీలో హాట్ థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయిన...

by Disha Web Desk 6 |
Rakul Preet Singh : గ్రీన్ బికినీలో హాట్ థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయిన...
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘కెరటం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, నటనతోనూ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం రకుల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2, తమిళ స్టార్ శివ కార్తీకేయ ఆయలాన్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా, ఢిల్లీ బ్యూటీ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో గ్రీన్ బికినీ ధరించి బీచ్‌లో హాట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. మరోవైపు చైర్ పై కూర్చొని థైస్ షో తో మతులు పోగొట్టింది. అలాగే తన బ్యూటిఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. అది చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి ::

తెలుగు కల్చర్, ప్రేక్షకుల బిహేవియర్‌పై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మధ్యతరగతి అమ్మాయినే అంటూ

Prabhas 'Salaar' update : బిగ్ అప్డేట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ?








Next Story

Most Viewed