- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి, ప్రభాస్ వండర్ హిట్‌కి ఆరు సంవత్సరాలు..
ప్రభాస్, రానా కాంబినేషన్‌లో రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి-2’.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్, రానా కాంబినేషన్‌లో రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి-2’. 2017 ఏప్రిల్-28న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లో అగ్ర సినిమాలను పక్కకు నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కింది. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా సిక్వెల్ ‘బాహుబలి-2’ మొదటి రోజే రూ. 100 కోట్లు షేర్ సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది. కాగా.. ఈ రోజుకి ‘బాహుబలి-2’ రిలీజై 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది.
Also Read..
Next Story






