మెటాలిక్ డ్రెస్‌లో మెంటలెక్కిస్తోన్న పాయల్..

by Web Desk |
మెటాలిక్ డ్రెస్‌లో మెంటలెక్కిస్తోన్న పాయల్..
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పటికప్పుడు ఫొటోషూట్‌లతో కుర్రకారుని కట్టిపడేస్తోంది. తన అందాలతో ఆశలు రేపుతోంది. మరోసారి అమ్మడు తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫుల్ మెటాలిక్ డ్రెస్‌లో కుర్రకారుకి మెంటలెక్కిస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంత్రముగ్దులను చేస్తోంది. మరోవైపు తన సెక్సీ లుక్స్‌తో కుర్రకారు నిద్రలు చెడగొడుతోంది. అమ్మడి అందాలకు మరోసారి కుర్రాళ్ళు దాసోహం అనక మానట్లేదు.

సోషల్ మీడియా వేదికగా కుర్రకారు ముద్దుగుమ్మ అందాలను పొగిడేస్తున్నారు. నిన్ను చూసి ఇనుమే ఆగలేక అంటుకుపోయింది. ఇక మేము ఆగగలమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'నీ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, సెక్సీ లుక్స్‌ తట్టుకోవడం మా వల్ల కాదు. వచ్చి మమ్మల్నీ తీసుకుపో. నీ కళ్లలోనే ఏదో మాయ ఉంది పాయల్. వాటిని చూస్తేనే ఊపిరాడటంలేదు' అంటూ అమ్మడి అందాలను కొనియాడుతున్నారు.



Next Story

Most Viewed