పవన్ కల్యాణ్ వారాహి ఓ 'పంది బస్సు'.. RGV ట్వీట్

by Disha Web Desk 6 |
పవన్ కల్యాణ్ వారాహి ఓ పంది బస్సు.. RGV ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంగళవారం తన వారాహి వాహనానికి కొండగట్టులో పూజ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ''గుడిలో ఉంటే అది 'వారాహి' రోడ్డు మీద ఉంటే అది పంది.. పీ, తన 'పందికి వారాహి' అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే. అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర వారాహిని ఒక 'పంది బస్సు' గా ముద్ర వేస్తారు. జై జనసేన, జై పవన్ కల్యాణ్'' అని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు పవర్ స్టార్ ఫొటోను కూడా షేర్ చేశాడు. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read more:

Sunny Leone : సన్నగా మారిపోయిన సన్నీ.. ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Next Story