- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan kalyan సాయి పల్లవిని రిజెక్ట్ చేశాడా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'.Latest Telugu News

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయంగా బిజీ బిజీగా ఉంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియక అభిమానులు నిరాశ పడుతున్నారు. ఈ క్రమంలో పవన్ మూవీ నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్‌లు పూజాహెగ్డే, సాయి పల్లవిని సెలక్ట్ చేసినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ సాయి పల్లవిని రిజెక్ట్ చేశారని టాక్. ఈ పాత్రకు ఆమె సూట్ అవ్వదన్నట్టు సమాచారం. మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెను రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read more:
1.Hari Hara Veera Mallu (హరి హర వీరమల్లు) ఆడియో ఫంక్షన్.. బండ్లన్న మాస్ ఎంట్రీ!!(వీడియో)






