Pawan Kalyan ను సీనియర్ ఎన్టీఆర్‌తో పోల్చిన పరుచూరి

by Chukka Sudharani |   (  Updated:2025-08-28 07:42:23  IST  )

దిశ, వెబ్‌డెస్క్: గ్రేట్ రైటర్, సినీ నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్‌ను ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan ను సీనియర్ ఎన్టీఆర్‌తో పోల్చిన పరుచూరి
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేట్ రైటర్, సినీ నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్‌ను ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''తనకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరని తెలిపారు. కళ్యాణ్‌ను చూస్తు్ంటే అలనాటి అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తున్నారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు ఎంత హుందా తనం ఉందో అది పవన్ కళ్యాణ్‌లో చూశానని అన్నారు.

అంతే కాకుండా రాజకీయాల్లో ఎవరు కలిసొచ్చిన రాకున్న ఎన్టీఆర్ ముందుకు పోయే వారని.. అలాంటి లక్షణాలు ఇప్పుడు పవన్‌లో చూశానని తెలిపారు. సమాజాన్ని తన ఆలోచనలతో ముందుకు నడిపించాలనే కళ్యాణ్ ఆశయం గొప్పదని ప్రసంసించారు. చట్ట సభలో పవన్ కళ్యాణ్ వాయిస్ వినాలన్నదే ఆయన కోరికని తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ 'పరుచూరి పలుకులు'లో పరుచూరి మనసులో మాట బయట పెట్టారు.

Next Story