- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబీ వచ్చేస్తోంది..!! సిద్ధాంత్‌ను ఆటపట్టించిన మీడియా పర్సన్స్..
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదిని దీపావళి పార్టీలో టీజ్ చేశారు మీడియా పర్సన్స్. ప్రముఖ ఫ్యాషన్ డీజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయిన అతన్ని.. 'సిద్ధాంత్.. నవ్య కూడా వచ్చేస్తుంది'.. Latest Telugu News

X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదిని దీపావళి పార్టీలో టీజ్ చేశారు మీడియా పర్సన్స్. ప్రముఖ ఫ్యాషన్ డీజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయిన అతన్ని.. 'సిద్ధాంత్.. నవ్య కూడా వచ్చేస్తుంది' అంటూ ఆటపట్టించారు. దీంతో అదేమీ లేదని నవ్వేసి.. పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్లిపోయాడు హీరో. కాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలీ నందా, సిద్ధాంత్ చతుర్వేది ప్రేమలో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు సిద్ధాంత్‌ను ఆటపట్టించారు. ఇక కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించిన 'ఫోన్ బూత్' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్ధాంత్.
Next Story






