ఓయమ్మో.. మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్స్‌ను మించిన అందంతో కవ్విస్తున్నదిగా!

by Dishafeatures1 |
ఓయమ్మో.. మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్  హీరోయిన్స్‌ను  మించిన అందంతో కవ్విస్తున్నదిగా!
X

దిశ,సినిమా: శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య సమంత జంటగా నటించిన ‘మజిలీ’ మూవీ ఎంత మంచి విజయాన్ని అందుకున్నదో మన అందరికీ తెలిసిందే. అందమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. మజిలీ 2019లో విడుదలై క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఓ చిన్నారి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నాగ చైతన్య కూతురిగా చిన్నారి నటించిన ఆ పాప పేరు అనన్య అగర్వాల్. ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..





2008లో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అనన్య.. మజిలీ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. హీరోయిన్స్ ను మించిన అందంతో కవ్విస్తూ తరచూ ఫోటోలు షేర్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటుంది. తన హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. మరి అనన్య లేటెస్ట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.

Next Story

Most Viewed