బ్లూ సూట్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ న్యూ లుక్..

by Mallepaka Hamsa |

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు..

బ్లూ సూట్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ న్యూ లుక్..
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా నాటు నాటు పాటతో ఆస్కార్స్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ పలు ఇంటర్య్వూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను తెలుపుతున్నాడు. తాజాగా, ఎన్టీఆర్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్లూ సూట్‌లో మాసీ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఆ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ‘న్యూ లుక్ అదిరిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story