నా భర్తను ఎప్పటికీ వదలను.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Aamani |
నా భర్తను ఎప్పటికీ వదలను.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నిలదొక్కుకోలేకపొయింది. గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ తన భర్త చైతన్యతో విడిపోయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌పై ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఈ విషయంపై స్పందించింది. ‘సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్, నెగటివ్ కామెంట్స్ చూసి అప్పట్లో బాధపడేదాన్ని. కానీ, ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. ఈ మధ్య నా వైవాహిక జీవితంపై ఎన్నో రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. వాటి గురించి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగారు కనుక చెప్పాల్సి వస్తుంది’ అంటూ రియాక్ట్ అయింది నిహారిక.

Read more:

మెగా ఫ్యామిలీతో వివాదం.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీరాజ్

Alluring Photos Of Actress Aathmika Prove That She True Actress At Saree

Next Story

Most Viewed