ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న నిహారిక.. ముహూర్తం ఫిక్స్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్

by Sujitha Rachapalli |

మెగా డాటర్ నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగు, తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అంతగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత

ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న నిహారిక.. ముహూర్తం ఫిక్స్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగు, తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అంతగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రొడ్యూసర్‌గా మాత్రం భలేగా రాణిస్తోంది. ఇప్పటికే సిరీస్‌ల ద్వారా బెస్ట్ ప్రొడ్యూసర్‌గా ప్రూవ్ చేసుకున్న ఆమె కమిటీ కుర్రోళ్లు సినిమాతో మరోసారి వావ్ అనిపించింది. ఇందుకు అవార్డు కూడా అందుకుంది.

అయితే ఫ్రెండ్‌షిప్ రోజున మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. తన ఫ్రెండ్ అంబటి భార్గవితో కలిసి మరో ఎక్స్‌పరిమెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సీక్రెట్ రివీల్ చేయబోతున్నామని పోస్ట్ పెట్టింది. ఇందుకు ఆల్మోస్ట్ ముహూర్తం కూడా ఫిక్స్ కాగా తోటి స్నేహితులు వితిక, మహాతల్లి కూడా కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెట్టారు. దీంతో మెగా అభిమానులు ఈ ఎక్స్‌పరిమెంట్ ఏంటో తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ.. శుభాకాంక్షలు చెప్తున్నారు.

Next Story