ఫ్యాషన్‌తో పిచ్చెక్కిస్తోన్న నిహారిక.. ప్రశాంతంగా భర్తతో కాపురం చేసుకోక అవసరమా అంటూ కామెంట్స్

by Disha Web Desk 6 |
ఫ్యాషన్‌తో పిచ్చెక్కిస్తోన్న నిహారిక.. ప్రశాంతంగా భర్తతో కాపురం చేసుకోక అవసరమా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక బుల్లితెర హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతుందని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిహారిక మాత్రం ఈ వార్తలను పట్టించుకోకుండా బోల్డ్ ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఫ్యాషన్ డ్రెస్సులతో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా, షేర్ చేసిన ఫొటోస్ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. జీన్స్‌లో రెడ్ టాప్ ధరించి అద్దాలు పెట్టుకున్న పిక్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అది చూసిన నెటిజన్ రోజు రోజుకు ఇలా తయారవుతున్నావేంటని కామెంట్ చేయగా.. భర్త, తల్లిదండ్రుల మాట వినకపోతే ఇలాగే ఉంటారు. కొణిదెల వాళ్లు మహిళలు అంతమంది ఉన్నారు. పట్టించుకోవడం లేదా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Also Read... వైరల్ అవుతున్న రామ్, శ్రీ లీల పిక్స్.. వెండితెరపై ఇంకెలా ఉంటుందో !

పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్










Next Story

Most Viewed