NTR విదేశాలకు వెళ్లడానికి కారణం అతనే.. ఫ్యాన్స్ ఫైర్

by Chukka Sudharani |   (  Updated:2022-12-11 11:10:18  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

NTR విదేశాలకు వెళ్లడానికి కారణం అతనే.. ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తనతో తదుపరి మూవీ తెరకెక్కిస్తున్న కొరటాల శివపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎందుకంటే 'ఆచార్య' మూవీతో తీవ్ర నిరాశలో ఉన్న కొరటాల శివకు మంచి ఛాన్స్ ఇచ్చాడు ఎన్‌టీఆర్.

కానీ, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ల్యాగ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు కారణమేమిటంటే తారక్ చెప్పిన విధంగా కొరటాల స్క్రిప్ట్‌లో చేంజ్ చేయకపోవడంతో డిజప్పాయింట్ అయిన హీరో విదేశాలకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ వరకూ తారక్ ఇండియాకి రాడని తెలుస్తోంది.

Read More....

'Unstoppable 2': ప్రభాస్- బాలయ్య న్యూ ప్రోమో

Next Story