అభిమాని సెల్ఫీ అడిగితే పక్కకు నెట్టేసిన Hrithik .. మండిపడుతున్న నెటిజన్స్

by Disha Web Desk 7 |
అభిమాని సెల్ఫీ అడిగితే పక్కకు నెట్టేసిన  Hrithik  .. మండిపడుతున్న నెటిజన్స్
X

దిశ. సినిమా: బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్‌కమింగ్ మూవీ 'ఫైటర్'‌కు సంబంధించిన అస్సాం షెడ్యూల్ ముగించుకుని ముంబై వచ్చిన హృతిక్.. గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. అది ముగించుకుని హోటల్ నుంచి బయటకు తిరిగొస్తుండగా.. కారు దగ్గర అభిమారి సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అయితే అదే సమయంలో సబా కారు ఎక్కుతుండటంతో.. హీరో ఫ్యాన్‌ను పక్కకు నెట్టేశాడు. దీంతో హృతిక్‌ ప్రవర్తనపై మండిపడుతున్న నెటిజన్స్.. అందుకే బాలీవుడ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చేది అంటున్నారు. నిజానికి హిందీ ఇండస్ట్రీ హీరోలు అభిమానులిచ్చే మర్యాదను అర్థం చేసుకోలేరు అని, సౌత్ యాక్టర్స్‌కు స్టార్‌‌డమ్ అండ్ ఫ్యాన్స్ రెస్పెక్ట్ వాల్యూ తెలుసని కామెంట్ చేస్తున్నారు.


Also Read.......

హన్సిక పెళ్లి వేడుకలు షురూ.. ఘనంగా మెహందీ, సంగీత్ కార్యక్రమాలు

Next Story

Most Viewed