- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవాలో నేహాశర్మ గ్లామర్ షో.. సోషల్ మీడియా షేక్
యంగ్ బ్యూటీ నేహా శర్మ సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన

X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నేహా శర్మ సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలు అభిమానులతో పంచుకుంది. తాజాగా గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. బోల్డ్ పిక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేసింది. అందాలను ఆరబోస్తూ మతులు పోగొడుతుంది. ఎదలు, థైస్ అందాలను చూపిస్తూ కవ్వించింది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
- Tags
- neha sharma
Next Story






