- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చిరుత’ హీరోయిన్ పెళ్లి.. భర్తగా మారబోతున్న టాలెంటెడ్ హీరో
నవాజుద్దీన్ సిద్ధిఖీ, నేహా శర్మల సన్నిహిత్యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

X
దిశ, సినిమా : నవాజుద్దీన్ సిద్ధిఖీ, నేహా శర్మల సన్నిహిత్యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరితోపాటు నిక్కీ తంబోలి కీలక పాత్ర పోషించిన ‘జోగిరా సార రా రా’ సినిమా మే 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మూవీ టీమ్ ఏ అవకాశాన్ని వదలట్లేదు. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ రోజు నవాజ్, నేహాలు కలిసి స్కూటీలో టీజర్ ఈవెంట్ వేదికకు రావడంతోపాటు.. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడం పెళ్లి పుకార్లకు దారితీస్తోంది. ‘మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. నిజ జీవితంతోనూ జంటగా మారిపోండి. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఒంటరిగా ఉంటున్న నవాజ్ అన్నకు కొత్త భాబీ నేహా శర్మ దొరికింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






