- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagarjuna: కొండా సురేఖ పై న్యాయపోరాటానికి సిద్దమైన నాగార్జున
న్యాయపోరాటానికి సిద్దమైన నాగార్జున

X
దిశ, వెబ్ డెస్క్ : బుధవారం గాంధీభవన్ లో కొండా సురేఖ సమంత పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ రోజు ఉదయం ఆమె చేసిన వ్యాఖ్యలును వెనక్కి తీసుకుని సమంతకు క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ ని విమర్శించే నేపథ్యంలో నటి సమంత విడాకులును తెర పైకి తెచ్చి చేశారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం ఏకమైయి మండిపడుతున్నారు. తాజాగా దీని పై కొండా సురేఖ మీడియాకి క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. " కేటీఆర్ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆవేదనతోనే ఇలా మాట్లాడానని " మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే, దీనిపై ఫైర్ అయిన నాగార్జున లీగల్ నోటీసులు పంపించి, న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
Next Story






