నా కూతురు హస్తప్రయోగం చేసుకోడంలో తప్పులేదు: హీరోయిన్ తల్లి బోల్డ్ కామంట్స్!

by Disha Web Desk 9 |
నా కూతురు హస్తప్రయోగం చేసుకోడంలో తప్పులేదు: హీరోయిన్ తల్లి బోల్డ్ కామంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో బోల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పిల్లలు ఫ్యామిలీ కలిసి సినిమాలు చూడలేకపోతున్నారని నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా అప్పట్లో స్వరా భాస్కర్ హస్తప్రయోగం సన్నివేశాలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపాయి. దీంతో నెటిజన్లు ‘ఇలాంటి సీన్స్ పెడుతారా? కుటుంబంతో వెళ్లి చూస్తూ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది.’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలపై కొంతమంది విమర్శలు చేస్తుంటే. తాజాగా స్వరా భాస్కర్ తల్లి.. స్పందించి.. ‘అప్పట్లో నా కుమార్తె చేసిన మూవీలకు కొందరు కావాలనే నెగిటివిటీ కల్పించేందుకు ఆ విధంగా కామెంట్లు చేశారు. కానీ తను చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇప్పటి సోసైటిలో సెక్స్ గురించి అవగాహన అనేది చాలా అవసరం. అందరూ దాన్ని అనుసరించాలి. కాగా ఇలాంటి చిత్రాలను వ్యతిరేకంచడం ఇకనైనా ఆపాలి. అంటూ స్వరా మథర్ చెప్పుకొచ్చింది.’ ‘‘నువ్వు అసలు కన్నతల్లివేనా? కూతురును ఇలా చేయమని కూడా సపోర్ట్ చేస్తారా? అంటూ నెటిజన్లు దారుణంగా తిట్టిపోస్తున్నారు.

Read More : నాటీ మంకీ.. సమంతతో సెల్ఫీకి పోజులిచ్చింది.. సెలెబ్రిటీ అయిపోయింది..



Next Story

Most Viewed