- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ముఖచిత్రం' సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సీబీఎఫ్‌సీ
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'.

X
దిశ, సినిమా: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'కలర్ ఫోటో' సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మాటలు అందిస్తున్నాడు. గంగాధర్ దర్శకుడిగా ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు రీసెంట్‌గా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సీబీఎఫ్‌సీ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
READ MORE
- Tags
- Mukachitram
- cbi
Next Story






