అలలపై ఊయ్యాలలూగిన మృణాళిని.. సెక్సీ అందాలకు కుర్రాళ్లు ఫిదా!

by Disha Web Desk 13 |
అలలపై ఊయ్యాలలూగిన మృణాళిని.. సెక్సీ అందాలకు కుర్రాళ్లు ఫిదా!
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ మృణాళిని రవి.. నయా గ్లామర్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. డ‌బ్‌స్మాష్‌తో వీడియోలు చేసి రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకున్న ఈ తమిళ్ నటి.. ఇటీవల నెట్టింట అదిరిపోయే ఫొటో షూట్‌తో దర్శనమిస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లూ ఇన్నర్స్, వైట్ టాప్ ధరించిన బ్యూటీ.. నెత్తిన ఈతకమ్మలతో అల్లిన టోపీ ధరించి సముద్ర అలలపై ఉయ్యాలూగుతూ అట్రాక్ట్ చేసింది. అంతేకాదు ఇదే అవతార్‌లో విభిన్న ప్లేసుల్లో భిన్నమైన ఫోజులచ్చిన పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ.. ‘ఇన్ సింక్ విత్ బ్లూ’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘వీ వాంట్ ఫుల్ బికినీ ఫోజ్’, ‘ఫైనల్లీ సమ్ సెక్సీ లెగ్స్’ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు.

Next Story

Most Viewed