" Matti Kusti " సినిమా మొదటి రోజు కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 Matti Kusti   సినిమా మొదటి రోజు కలెక్షన్స్  !
X

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా " మట్టి కుస్తీ ". ఈ సినిమాలో విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవి తేజతో కలిసి విష్ణు విశాల్, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా కలిసి ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంగా నిర్మించారు.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడదల అయ్యింది.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలను అందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది. మొదటి రోజు.. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ. 0.10 L

సీడెడ్ - రూ 0.06 L

ఆంధ్ర - రూ. 0.12 L

ఏపీ + తెలంగాణ - రూ. 0.28L

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.9 కోట్ల కలెక్ట్ చేయాలిసి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.28 కోట్లను కలెక్ట్ చేయాలి.


Also Read....

తండ్రి చనిపోయిన ఇన్ని రోజులకు కీలక నిర్ణయం తీసుకున్న మహేశ్

Next Story

Most Viewed