- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి భాగ్యశ్రీ సోదరి మర్డర్..?
by Chukka Sudharani |
మరాఠి టెలివిజన్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ సోదరి మధు మార్కాండేయ ఆదివారం మరణించింది.

X
దిశ, సినిమా : మరాఠి టెలివిజన్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ సోదరి మధు మార్కాండేయ ఆదివారం మరణించింది. ఆమె బాడీ పుణెలో లభ్యం కాగా.. ముఖంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తుండగా.. నటి భాగ్యశ్రీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాగా మధు వృత్తిపరంగా బేకర్ కాగా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం రూమ్ వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కళ్లుతిరిగి పడిపోగా.. స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. కానీ మధు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. అయితే ఆమెది హత్య అయి ఉంటుందని అనుమానిస్తున్నారు కుటుంబసభ్యులు.
Next Story






