- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోయిన్ వలన కోట్ల రూపాయిలు నష్టపోయిన మంచు లక్ష్మీ
మంచు మోహన్ బాబు గారల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా, టాక్ షోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది

దిశ, వెబ్‌డెస్క్ : మంచు మోహన్ బాబు గారల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా, టాక్ షోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. టాక్ షోతో మంచి క్రేజ్ వచ్చినా ఓ స్టార్ హీరోయిన్ వలన కోట్లు నష్టపోయానంటూ పేర్కొంది. ఒకసారి ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ని ఒక షో కి ఒక వారం ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించాము.. అయితే ఆమె ముందుగా వస్తానని చెప్పింది. ఆమె కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. దానికి మెత్తం మూడు కోట్ల రూపాయలు ఖర్చయింది. కానీ ఆ వారం భాగమతి షూటింగ్ షెడ్యూల్ సడన్ గా ప్లాన్ చేయడం వల్ల ఆమె మా షో కు రాలేకపోయింది. ఇక ఆమె కోసం మేము చేసిన ఏర్పాట్లన్నీ వేస్ట్ అయ్యాయి. అంటూ చెప్పుకొచ్చింది.
Also Read...
రష్మికను దారుణంగా కించపరిచిన ఐశ్వర్య.. ఆ పాత్ర తనకంటే బాగా చేస్తుందట






