- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mammootty: ఓటీటీలోకి మముట్టి ‘టర్బో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
by Chukka Sudharani |
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘టర్బో’.

X
దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘టర్బో’. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి. శెట్టి, సునీల్, శబరీష్ వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ ‘టర్బో’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. ఆగస్టు 9న నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇందులో మమ్ముట్టి జీపు డ్రైవర్‌గా అలరించాడు. స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్తాడు.. ఎవరితోనైనా గొడవపడేందుకు రెడీ అవుతాడు. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ మిస్టరీ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. వాటిని టర్బో జోషి (మమ్ముట్టి) ఎలా చేదిస్తాడు.. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు అనేది స్టోరీ.
Next Story






