- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేశ్ బాబు - రాజమౌళి సినిమా వచ్చేది అప్పుడే?
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సర్కారు వారి పాట మూవీ భారీ విజయంతో జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి SSMB28 చేయనున్నట్లు తెలిసిందే. కాగా.. SSMB28 తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల మీడియాతో మహేష్ బాబు మాట్లాడుతూ.. బాహుబలి దర్శకుడితో కలిసి పనిచేయడం అనే కల నాకు నిజమైంది. రాజమౌళి గారితో ఒక్క సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు తీసినట్లే. అంతే కాకుండా శారీరకంగా డిమాండ్ చేస్తుందని దాని గురించి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇది పాన్-ఇండియా చిత్రం కానుంది. మేము అనేక అడ్డంకులను అధిగమించి, మా పనిని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తామని నేను ఆశిస్తున్నాను అన్నారు.
రాజమౌళి నుంచి చాలా నేర్చుకున్నా.. శేఖర్ కపూర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్






