Guntur Kaaram: దసరా అప్ డేట్ ఇదే.. ఊరమాస్ అంటే ఇదే కదా..

by Disha Web Desk |
Guntur Kaaram:  దసరా అప్ డేట్ ఇదే.. ఊరమాస్ అంటే ఇదే కదా..
X

దిశ, వెబ్‌డెస్క్ : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న సినిమా 'గుంటూరు కారం'. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్న ఈ మూవీ నుంచి దసరా సందర్భంగా మహేశ్ బాబు మాస్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతి త్వరలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Next Story