‘మగధీర’ రీ రిలీజ్‌.. మరో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

by Disha Web |
‘మగధీర’ రీ రిలీజ్‌.. మరో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా వర్కౌట్ అవుతుంది. మంచి క్రేజ్ ఉన్న మూవీస్ రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘మగధీర’ చరణ్ బర్త్‌డే కానుకగా స్పెషల్ ప్రింట్‌తో రి రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే దీనిపై మరో అప్ డేట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్.. ‘కొన్ని టెక్నికల్ కారణాలతో ‘మగధీర’ రీ రిలీజ్‌ని నిలిపివేశాం. మరో మంచి అకేషన్‌కు చూసుకుని, పక్కాప్లాన్‌తో వస్తాం’ అని తెలిపారు .

Also Read..

Sushanth: చిరు సినిమాలో అక్కినేని హీరో కీ రోల్.. ట్వీట్ వైరల్



Next Story