- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగిన మ్యాచ్ కోసం వెతుకుతున్న సమంత.. ఆ విషయంలో హామీ కూడా ఇస్తుందట!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మూవీ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మూవీ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ జ్యువెల్ గమాడియాకు తగిన మ్యాచ్ కావాలని కోరుతూ, తన ఇన్ స్టా స్టోరీస్, సామ్ జ్యువెల్ ఫొటోని షేర్ చేసింది. “డాక్టర్ జ్యువెల్ గమాడియాకు తగిన మ్యాచ్ కోసం వెతుకుతున్నాను. అతను తెలివైనవాడని నేను హామీ ఇస్తున్నా’’ అంటూ రాసుకొచ్చింది సమంత. ఇక ఈ డాక్టర్ జ్యువెల్ గమాడియా ఇప్పటి వరకు బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అజయ్ దేవగన్ వరకు చాలా మంది సెలబ్రేటిలకు ట్రీట్‌మెంట్ చెశాడు. ఇందులో సమంత కూడా ఒకరు.
Read More: శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్.. రష్మిక రియాక్షన్ ఇదే పోస్ట్ వైరల్
Next Story






