అప్పుడలా.. ఇప్పుడిలా.. 'కొత్తబంగారులోకం' హీరోయిన్

by Disha Web Desk 6 |
అప్పుడలా.. ఇప్పుడిలా.. కొత్తబంగారులోకం హీరోయిన్
X

దిశ, సినిమా : తెలుగులో 'కొత్త బంగారులోకం' మూవీ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్. దీని తర్వాత అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. అవకాశాల్లేక పక్కదారిపట్టి ఆ మధ్య వార్తల్లో నిలిచింది. అప్పటి నుంచి ముంబైలోనే ఉంటున్న శ్వేత.. ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వాస్తవానికి ముద్దుగా, బొద్దుగా కనిపించే నటి తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో స్లిమ్‌గా దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

అంతేకాదు ఆమె ఫిజిక్ చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? లేదా పర్‌ఫెక్ట్ డైట్‌తో ఇలా మారిపోయిందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోకులతో అందాల విందు చేస్తున్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మరి తన హాట్ అటెంప్ట్ చూసైనా మేకర్స్ అవకాశాలు ఇస్తారో లేదో చూడాల్సిందే.

'డీజే టిల్లు 2'లో అనుపమ..? పుట్టుమచ్చల లెక్క కావాలంటున్న ఫ్యాన్స్


Next Story

Most Viewed