- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీటర్’ ట్రైలర్ రిలీజ్.. దుమ్ము రేపిన కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘మీటర్’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘మీటర్’. రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో అతుల్య రవి కథానాయికగా పరిచయమవుతోంది. కాగా ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే రమేష్ కడూరి మంచి సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం పోలీసు పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించాడు. మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ కూడా అద్భుతంగా కనిపించాయి.
ఇవి కూడా చదవండి: బిగ్ బాస్ 7లోకి బుల్లితెర ఫేమస్ హీరో?
Next Story






