- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్తీక దీపం నటి.. బిగ్‌బాస్‌లో అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
‘కార్తీక దీపం’ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించి పాపులర్ అయిన శోభ శెట్టి.. ప్రస్తుతం నాగార్జున హూస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘కార్తీక దీపం’ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించి పాపులర్ అయిన శోభ శెట్టి.. ప్రస్తుతం నాగార్జున హూస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లు, గేమ్స్‌లో తనదైన రీతిలో గట్టిగానే పోటి పడుతుంది. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే ఈ భామ ఏడవడం స్టార్ట్ చేసింది. హౌస్‌లో కూడా చీటికీ మాటికీ ఏడవడం చేస్తుంది. అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్‌లో అందుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఒక వారానికి రూ. 2. లక్షల ఇరవై వేల వరకు తీసుకుంటుందని సమాచారం.
Next Story






