- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్ మృతి..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి (53) గుండెపోటుతో మరణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి (53) గుండెపోటుతో మరణించారు. ఈ రోజు తన ఆఫీసులో గుండెపోటుకు గురికావడంతో స్టాఫ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. సంచారి, పయన, పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, యారిగే యారింటు లాంటి సినిమాలతో పాటు.. తెలుగులో ‘తిరుగుబోతు’ అనే మూవీకి కిరణ్ దర్శకత్వం వహించారు.
Next Story






