- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Prabhas మూవీలో విలన్‌గా Kamal Haasan.. ఎవరు ఊహించని రేంజ్‌లో భారీ రెమ్యూనరేషన్..?
దిశ, డైనమిక్ బ్యూరో: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కోసం ప్రముఖ నటుడు కమలహాసన్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. సినిమాలో విలన్ పాత్రకు కమలహాసన్‌ను తీసుకోవాలనే యోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం నిర్మాత అశ్వనీదత్ కమలహాసన్‌కు ఏకంగా రూ. 150 కోట్ల ఆఫర్‌ను ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కమలహాసన్‌ను సంప్రదించిన మాట నిజమే కానీ, రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ వార్తలు మాత్రం నిజం కావని సినిమా వర్గాలు వెల్లడించాయి.
కమలహాసన్‌తో చర్చలు మొదలయ్యాయని, ఇంకా కమల్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. కమల్ తన నిర్ణయం చెప్పేందుకు మరో ఒకటి రెండు వారాల సమయం పట్టొచ్చని తెలిపాయి. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె పాత్రలకు సంబంధించి మరో 10 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుందని సమాచారం. అయితే, ఈ భారీ రెమ్యూనరేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Also Read... ‘మహానటి’ సినిమాలో మానాన్న గురించి తప్పుగా చూపించారు.. జెమినీ గణేశన్ కుమార్తె వ్యాఖ్యలు
Aamir Khan: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమీర్.. అప్పుడే సినిమా అనౌన్స్ చేస్తాడట