Kajal Aggarwal : కోట్ బటన్స్ విప్పి మరీ అదరగొడుతున్న కాజల్..

by Chukka Sudharani |   (  Updated:2023-07-17 15:15:02  IST  )

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.

Kajal Aggarwal : కోట్ బటన్స్ విప్పి మరీ అదరగొడుతున్న కాజల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2020 అక్టోబర్‌లో తన స్నేహితుడైన గౌతమ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇటీవల ఒక కొడుకుకు జన్మనిచ్చిన కాజల్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అమ్మడు చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ భగవంత్ కేసరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఓ బాబుకి జన్మనిచ్చినప్పటికీ తన అందంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా అమ్మడు తను ధరించిన కోటు బటన్ విప్పేసి మరి అందాల ప్రదర్శన చేసింది. కాస్ట్లీ బట్టల్లో హాట్ లుక్స్‌తో, లేడీ బాస్ గెటప్‌లో కాజల్ మరింత అందంగా కనిపిస్తోంది.

Read More: కాబోయే భర్తపై యాంకర్ రష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story